ఆలూదోసెలు
వేయాలి , ఇలా చేస్తే చాలా రుచి గా వుండే దోసెలు రెడీ .. దీనికి పల్లిల చట్నీ బాగుంటుంది మీరుకూడా ట్రై చేసి చూడండి.
ఇక నుండి తెలుగు లో నాకు తెలిసిన వంటలు మీకు పరిచయం చేస్తాను.
కా .. వ ... వుడికించిన ఆలూ ఒక కప్
బియ్యపు పిండి ఒక కప్
కార్న్ ఫ్లోర్ అర కప్
వెల్లుల్లి పేస్టు అర స్పూన్
పచ్చి మిర్చి పేస్టు అర స్పూన్
పెరుగు ఒక కప్
త .. వి ... వుడికించిన ఆలూ మెత్తగా మెదిపి అందులో బియ్యపు పిండి ,కార్న్ ఫ్లోర్ ,పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు వేసి కలిపి అవసరరమైతే వాటర్ కొంచెం వేసి కలపవచ్చు , సాల్ట్ వేసి , పెనం పైన దోసెలు బియ్యపు పిండి ఒక కప్
కార్న్ ఫ్లోర్ అర కప్
వెల్లుల్లి పేస్టు అర స్పూన్
పచ్చి మిర్చి పేస్టు అర స్పూన్
పెరుగు ఒక కప్
వేయాలి , ఇలా చేస్తే చాలా రుచి గా వుండే దోసెలు రెడీ .. దీనికి పల్లిల చట్నీ బాగుంటుంది మీరుకూడా ట్రై చేసి చూడండి.