Friday, July 24, 2009

ఆలూదోసెలు

కా .. ... వుడికించిన ఆలూ ఒక కప్
బియ్యపు పిండి ఒక కప్
కార్న్ ఫ్లోర్ అర కప్
వెల్లుల్లి పేస్టు అర స్పూన్
పచ్చి మిర్చి పేస్టు అర స్పూన్
పెరుగు ఒక కప్
.. వి ... వుడికించిన ఆలూ మెత్తగా మెదిపి అందులో బియ్యపు పిండి ,కార్న్ ఫ్లోర్ ,పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పెరుగు వేసి కలిపి అవసరరమైతే వాటర్ కొంచెం వేసి కలపవచ్చు , సాల్ట్ వేసి , పెనం పైన దోసెలు
వేయాలి , ఇలా చేస్తే చాలా రుచి గా వుండే దోసెలు రెడీ .. దీనికి పల్లిల చట్నీ బాగుంటుంది మీరుకూడా ట్రై చేసి చూడండి.


ఇక నుండి తెలుగు లో నాకు తెలిసిన వంటలు మీకు పరిచయం చేస్తాను.

No comments: